top of page

చింతన 

​విమర్శకాగ్రేసరుల విమర్శనా చింతన 

విమర్శ వలనే సాహిత్యం పరిపుష్టమౌతుంది. సాహిత్యం విస్తృత వ్యాప్తిని పొందడానికి విమర్శ కారణమౌతుంది. సరైన విమర్శావిధానం  ఉత్తమ పరిశోధనకు కారణమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా సాహిత్య విమర్శకుల విమర్శాపద్ధతులను, విమర్శాచింతనను కొంతవరకైనా అందరికీ అంతర్జాల విధానంలో పరిచయం చేయడానికి చేస్తున్న ప్రయత్నమిది. ఇది భావి పరిశోధకులకు ఎంతో ఉపయోగకరం. 

​ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు 

​చింతన నిర్వాహకులు 

డా. సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి 
సహ ఆచార్యులు 
​తెలంగాణ విశ్వవిద్యాలయం
 

డా. కె. కరుణశ్రీ
తెలుగు అధ్యాపకులు 
​డి. కె. ప్రభుత్వ మహిళా కళాశాల  

డా.ఎస్. ఎల్. వి. ఉమామహేశ్వర రావు  
తెలుగు అధ్యాపకులు  
​జవహర్ నవోదయ విద్యాలయం
 

bottom of page